పురుషోత్తమాయ గూడెం బ్రిడ్జిని పరిశీలించిన ఎస్పీ

పురుషోత్తమాయ గూడెం బ్రిడ్జిని పరిశీలించిన ఎస్పీ

MHBD: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ ఆదివారం వర్ష ప్రభావం నేపథ్యంలో మరిపెడ మండలంలోని యరిజర్ల చెరువు, పురుషోత్తమాయ గూడెం బ్రిడ్జిని సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ప్రజల రక్షణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించి, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట సీఐ రాజ్‌కుమార్, ఎస్సై సతీష్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.