కలిసిపూడి -మేడవరం పంటకాలువ పూడికతీత

కలిసిపూడి -మేడవరం పంటకాలువ పూడికతీత

W.G: కలిసిపూడి నుంచి మేడవరం వెళ్లే పంట కాలవ పూడిక పనులు ప్రారంభించినట్లు, ఉండి వాటర్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఛైర్మెన్ తోట ఫణిబాబు తెలిపారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ఆదేశాల మేరకు ఈ పనులు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే కాలువ ఆక్రమణలు కూడా తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.