మోదీ లక్ష్యం.. వికసిత్ భారత్ లక్ష్యం: సత్యకుమార్
AP: సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా మంత్రి సత్యకుమార్ సమైక్యతా ర్యాలీని ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చాక ప్రజలంతా సమైక్యంగా ఉండాలని పటేల్ ఎంతో కృషి చేశారని, 542 సంస్థానాలను విలీనం చేశారన్నారు. HYD సంస్థానాన్ని అప్పటి నిజాం పాక్‌లో కలపాలని ప్రయత్నించారని, పటేల్ అడ్డుకున్నారని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని చెప్పారు.