ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు

ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.