కాశీబుగ్గ తొక్కిసలాట వీడియో

కాశీబుగ్గ తొక్కిసలాట వీడియో

AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది మరణించగా.. 13 మంది గాయపడ్డారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు తీసిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. దీనిలో ఒకరిపై ఒకరు జనం పడి ఉండటాన్ని మనం చూడవచ్చు. ఈ క్రమంలో భయంతో వారు ఆర్తనాదాలు పెట్టడం కనిపించింది.