'బిల్ గేట్స్‌పై వ్యాఖ్యలు వైసీపీ స్థాయిని చూపిస్తున్నాయి'

'బిల్ గేట్స్‌పై వ్యాఖ్యలు వైసీపీ స్థాయిని చూపిస్తున్నాయి'

CTR: ప్రపంచ సాఫ్ట్‌వేర్ దిగ్గజం బిల్‌గేట్స్ అమరావతికి వచ్చి ప్రభుత్వ సాంకేతిక పాలనను అభినందించిన నేపథ్యంలో, సమోసా,టీ ఖర్చులపై ప్రశ్నించడం వైసీపీ నాయకుల స్థాయిని తెలియజేస్తోందని టీడీపీ నాయకులు విమర్శించారు. గతంలో కూడా రజినీకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి తెలుగు ప్రజల పరువును దెబ్బతీశారని అన్నారు. రాష్ట్రానికి వచ్చిన పారిశ్రామికవేత్తను అవహేళన చేయడ సరికాదన్నారు.