44 రోజుల్లో 46 లక్షల వివాహాలు: CAIT
నవంబర్ 1 నుంచి డిసెంబర్ 14 మధ్య భారత్ వివాహాలపై ఏకంగా రూ.6.5 లక్షల కోట్లు ఖర్చు చేయనుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్(CAIT) అంచనా వేసింది. ఈ 44 రోజుల్లో దాదాపు 46 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని పేర్కొంది. ఈ క్రమంలో ఢిల్లీ 4.8 లక్షల వివాహాలు ద్వారా అత్యధికంగా 30%( రూ.1.8 లక్షల కోట్లు) ఖర్చు చేయనున్నట్లు CAIT తెలిపింది.