టీడీపీ క్లష్టర్, యూనిట్ కమిటీల ప్రమాణ స్వీకారం

టీడీపీ క్లష్టర్, యూనిట్ కమిటీల ప్రమాణ స్వీకారం

VZM: విజయనగరం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మి గజపతి రాజు చేతులు మీదగా గురువారం క్లష్టర్, యూనిట్, గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున పాల్గొన్నారు.