పొన్నూరులో 'డ్రగ్స్ వద్దు బ్రో-సైకిల్ తొక్కు బ్రో' కార్యక్రమం

పొన్నూరులో 'డ్రగ్స్ వద్దు బ్రో-సైకిల్ తొక్కు బ్రో' కార్యక్రమం

గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం మద్యపానాన్ని కట్టడి చేసేందుకు 'డ్రగ్స్ వద్దు బ్రో- సైకిల్ తొక్కు బ్రో' అనే సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు ఆధ్వర్యంలో కొంతమంది నిడుబ్రోలు, జడవల్లి, కోమలి, మాచవరం, చింతలపూడి మీదుగా పొన్నూరు వరకు 20 కిలోమీటర్లు సైక్లింగ్ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు.