భీమిలి బీచ్ రోడ్‌లో విరాగో రిసార్ట్ సీజ్..!

భీమిలి బీచ్ రోడ్‌లో విరాగో రిసార్ట్ సీజ్..!

VSP: హైకోర్టు ఆదేశాలు, జీవీఎంసీ కమిషనర్ ఉత్తర్వుల మేరకు విశాఖ భీమిలి బీచ్ రోడ్డులోని సీఆర్‌జెడ్‌ పరిధిలో ఉన్న విరాగో రిసార్ట్‌ను అధికారులు సోమవారం సీజ్ చేశారు. CRZ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించిన అధికారులు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ముందుగా నోటీసులు ఇచ్చినా, స్పందన లేకపోవడంతో రిసార్ట్‌ను సీజ్ చేసినట్టు వెల్లడించారు.