విద్యుత్ సరఫరాకు అంతరాయం

విద్యుత్ సరఫరాకు అంతరాయం

KDP: విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతుల పనుల కారణంగా సిద్ధవటం టౌన్ ఫీడర్ పరిసర ప్రాంతాల్లో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని AE జయచంద్ర శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కావున రైతులు విద్యుత్ వినియోగదారులు అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.