'అనాధలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ'

BDK: కొత్తగూడెం నియోజవర్గంలో ఈరోజు మాజీ జడ్పీటీసీ ములకలపల్లి బత్తుల అంజి జన్మదినం నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్, బస్టాండ్, అనాధ శరణాలయం నందు రెండువందల మందికి భోజనం ప్యాకెట్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమములో వెంకటేశ్వర్లు వారి మిత్ర బృందం పాల్గొన్నారు.