ప్రశంస పత్రం అందుకున్న సీఐ వీరప్రసాద్

SRCL: వేములవాడ పట్టణ సీఐ వీర ప్రసాద్ శుక్రవారం ప్రశంస పత్రం అందుకున్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంస పత్రాలు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఎస్పీ మహేష్ బి గితేలు అందించారు.