'అన్ని వర్గాల ప్రజలను సీఎం మోసం చేశారు'

'అన్ని వర్గాల ప్రజలను సీఎం మోసం చేశారు'

ATP: రాయదుర్గం పట్టణంలోని 31వ వార్డులో సోమవారం 'బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ' కార్యక్రమాన్ని మున్సిపల్ ఛైర్‌పర్సన్ శిల్ప, టౌన్ కన్వీనర్ మేకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు వివరించారు. ప్రస్తుత పాలన కంటే గత వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారన్నారు.