సర్పంచ్ ఎన్నికల్లో గుర్తుల గందరగోళం

సర్పంచ్ ఎన్నికల్లో గుర్తుల గందరగోళం

SRPT: బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామంలో సర్పంచ్ పదవికి 8 మంది బరిలో నిలిచారు. ఎన్నికల కమిషన్ కేటాయించిన గుర్తుల్లో ఆరవ అభ్యర్థికి రిమోటు, ఏడో అభ్యర్థికి టూత్ పేస్ట్, ఎనిమిదోవారికి పాన గుర్తు లభించాయి. ఈ మూడు గుర్తులు పొడవుగా ఒకేలా కనిపిస్తున్నాయంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుర్తుల కేటాయింపుతో ఓటర్లు తికమకపడే అవకాశం ఉందని అన్నారు.