APSPDCL ఛైర్మన్‌ను కలిసిన ఫోరం ఫర్ ఆర్టిఐ నాయకులు
తిరుపతిలోని విద్యుత్ శాఖ భవనంలో శుక్రవారం APSPDCL ఛైర్మన్ శివశంకర్‌ను ఫోరం ఫర్ ఆర్టీఐ నేషనల్ జాయింట్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో కలవడం జరిగింది. ఫోరం ఆర్టీఐ నాయకులు మాట్లాడుతూ.. జిల్లాలోని సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను, విద్యుత్ శాఖలో పనిచేసే కాంటాక్ట్ ఉద్యోగాల సమస్యలను ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.