'మామిడి తోటల పునర్జీవనం పద్ధతులపై రైతులకు అవగాహన'

'మామిడి తోటల పునర్జీవనం పద్ధతులపై రైతులకు అవగాహన'

SRPT: మునగాల, రేపాల, ఆకు పాముల రైతువేదికల్లో పాత మామిడి తోటల పునర్జీవనం పద్ధతులు అనే అంశంపై వ్యవసాయ శాస్త్రవేత్తలతో మంగళవారం 10 గంటలకు ఆన్ లైన్‌లో అవగాహన సమావేశం నిర్వహించనున్నట్లు మునగాల మండల ఏవో రాజు సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవగాహన సమావేశంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.