'ప్రజల భద్రత రక్షణ ప్రధాన ధ్యేయం'

VZM: ప్రజల భద్రత రక్షణే ప్రధాన ధ్యేయంగా కృషి జరుపుతున్నామని చీపురుపల్లి ఎస్సై ఎల్.దామోదర్ రావు అన్నారు. సోమవారం చీపురుపల్లి పట్టణంలోని గాంధీ సెంటర్ జంక్షన్ నుండి పోలీస్ స్టేషన్ మీదుగా రైల్వే స్టేషన్ వరకు వెళ్లే రహదారికి మరమ్మత్తులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.