తాడిపత్రిలో రెడ్ బుక్ రాజ్యాంగం: మాజీ ఎంపీ

ATP: పెద్దారెడ్డిని కలిసేందుకు వెళ్తున్న మాజీ ఎంపీ గోరంట్లను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాడిపత్రిలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆయాన ఆరోపించారు. హైకోర్టు ఆర్డర్స్‌ను పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. కాగా..
పోలీసులు అడ్డుకోవడంతో నారాయణ రెడ్డిపల్లిలో పెద్దారెడ్డి రోడ్డుపై బైఠాయించిన విషయం తెలిసిందే.