VIDEO: ప్రహరీ గోడ ధ్వంసం.. గ్రామస్తులు నిరసన

VIDEO: ప్రహరీ గోడ ధ్వంసం.. గ్రామస్తులు నిరసన

NLR: ఇందుకూరుపేట(మం) కొత్తూరు హరిజనవాడలో స్మశాన ప్రహరీ గోడను అదే మండలానికి చెందిన మరికొందరు పగలగొట్టారు. దీంతో గ్రామస్తులు మండిపడుతున్నారు. ప్రహరీ గోడ ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. పహారి గోడ నిర్మించి పదేళ్లు గడిచిన, అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు.