వార్డు సభ్యులకు కేటాయించిన 20 గుర్తులు
TG: వార్డు సభ్యుల కోసం ఈసీ 20 విభిన్నమైన గుర్తులను కేటాయించింది. వీరి బ్యాలెట్ పేపర్ తెలుపు రంగులో ఉంటుంది. గౌను, కటింగ్ ప్లేయర్, గ్యాస్‌పొయ్యి, గ్యాస్ సిలిండర్, స్టూల్, బీరువా, ఈల, కుండ, డిష్‌యాంటీనా, గరాటా, మూకుడు, ఐస్‌క్రీం, గాజుగ్లాసు, పోస్టుడబ్బా, కవరు, హాకీ కర్రబంతి, నెక్‌టై, పెట్టె, విద్యుత్ స్తంభం, కెటిల్.