ICSC సెంటర్.. 193 ఫిర్యాదులు పెండింగ్‌

ICSC సెంటర్.. 193 ఫిర్యాదులు పెండింగ్‌

HYD: హైదరాబాద్ సిటీ-II యూనిట్ అధికారులు ట్రూప్ బజార్‌లోని గోషామహల్ సబ్‌స్టేషన్ పరిధిలో ఉన్న ఇంటిగ్రేటెడ్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌(ICSC)లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అసిస్టెంట్ ఇంజినీర్ రిజిస్టర్ల నవీకరణ, సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించడంలో విఫలమైనట్లు గుర్తించారు. 193 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని వెల్లడైంది.