పహల్గామ్ ఉగ్రదాడిలో చైనా గో-ప్రో కెమెరాలు

పహల్గామ్ ఉగ్రదాడిలో చైనా గో-ప్రో కెమెరాలు

పహల్గామ్ ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కీలక అడుగు వేసింది. ఉగ్రవాదులు వాడిన గో-ప్రో కెమెరాలను స్వాధీనం చేసుకున్న అధికారులు, వాటిని ఎవరికి విక్రయించారో తెలుసుకునేందుకు చైనా సాయం కోరాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి జమ్మూలోని ప్రత్యేక న్యాయస్థానం ఇప్పటికే అనుమతులు జారీ చేసింది. ఈ కెమెరాల డేటా ఆధారంగా ఉగ్రవాదుల కుట్రలను ఛేదించేందుకు NIA సిద్ధమవుతోంది.