VIDEO: కాణిపాక ఆలయంలో శత కలశాభిషేకం

CTR: కాణిపాక ఆలయంలో శత కలశాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బ్రహ్మోత్సవాల్లో భాగంగా 16వ రోజు గురువారం ఉదయం శతకలశాభిషేకం నిర్వహించారు. కాగా, మణికంఠేశ్వర స్వామి ఆలయం నుంచి శత కలశాలు కాణిపాక పురవీధుల్లో ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి కల్పవృక్ష వాహనంపై గణనాథులు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.