పాలకొండ ఏరియా ఆసుపత్రిలో ఎయిడ్స్‌పై ప్రతిజ్ఞ

SKLM: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా పాలకొండ ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నాగభూషణం ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్‌పై ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. సూపర్డెంట్ డాక్టర్ నాగభూషణం మాట్లాడుతూ.. 2024 థీమ్ అనే అంశంపై టేక్ ది రైట్స్ పాత్ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులను వెలివేయడం కాకుండా వాళ్లకు సామాజిక మద్దతు కల్పించడమే ఈ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు.