రేపు జిల్లాలో BNSS 163 అమలు: సీ పీ

రేపు జిల్లాలో BNSS 163 అమలు: సీ పీ

KMM: ఈ నెల 4న జిల్లాలో నిర్వహించే NTA -NEET(UG) పరీక్ష ల సందర్భంగా ఆయా పరీక్ష కేంద్రాల వద్ద మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సెక్షన్ 163 BNSS యాక్టు అమలులో ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు అయిదురికి మించి గుంపులుగా ఉండొద్దని సూచించారు. పరీక్ష సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్, జిరాక్స్ షాపులు మూసేయాలన్నారు.