ఓటేసేందుకు సిద్దమైన పల్లె జనం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నేడు జరగనున్నాయి. వివిధ ప్రాంతాలలో ఉన్న ఓటరు మహాశయులు సొంతూరులో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధం అయ్యారు. మొదటి విడతలో ఉమ్మడి జిల్లాలో 506 పంచాయతీలు, 4,222 వార్డు స్థానాలు ఉండగా ఇప్పటికే కొన్ని ఏకగ్రీవం అయ్యాయి. మిగతా వాటికి ఎన్నిక జరగనుంది.