నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VZM: బొబ్బిలి మండలం పెంట విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో బుధవారం 24గంటలు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఈఈ బి. రఘు తెలిపారు. చెల్లారపు వలస, ఎం. బూర్జవలస గ్రామాలకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. దీనికి ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు.