ములకలపల్లికి నూతన తహసీల్దార్‌ బాధ్యతలు స్వీకరణ

ములకలపల్లికి నూతన తహసీల్దార్‌ బాధ్యతలు స్వీకరణ

BDK: ములకలపల్లి మండల నూతన తహసీల్దార్‌గా  భగవాన్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించడంపై దృష్టి పెడతానని తహసీల్దార్ పేర్కొన్నారు. ప్రజలకు పారదర్శకంగా సమయపాలనతో సేవలు అందిస్తానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులు, సిబ్బంది ఆయనను అభినందించారు.