VIDEO: మానవపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

VIDEO: మానవపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

GDWL: మానవపాడు, బోరవెల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం జరిగిన కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ​ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయినట్లు స్థానికులు తెలిపారు. కారులో ఉన్న ఓ చిన్న పిల్లాడు మాత్రం చిన్న గాయాలతో బయటపడినట్లు సమాచారం. ఈ ప్రమాదం ఎల్లా జరిగిందో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.