VIDEO: ప్రమాదకరంగా మారిన విద్యుత్ తీగలు

VIDEO: ప్రమాదకరంగా మారిన విద్యుత్ తీగలు

MHBD: కురవి మండలం గుండ్రాతిమడుగు గ్రామంలో విద్యుత్ తీగలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన శ్రీను తన వ్యవసాయ పొలంలో రెండు సంవత్సరాలుగా విద్యుత్ తీగలు కిందకు వేలాడుతున్నాయని, ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ పోల్‌లు వేసి తీగలను సరిచేయాలని రైతులు కోరారు.