VIDEO: నోరు జారిన ఎమ్మెల్యే నాగరాజు
WGL: వర్ధన్నపేట పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శనివారం మరోసారి నోరు జారారు. మాజీ ఎంపీ పసునూరి దయాకర్‌ను ఉద్దేశిస్తూ, తెలంగాణ తల్లి విగ్రహ సృష్టికర్తగా అనబోయి పొరపాటుగా ‘తెలుగు తల్లి సృష్టికర్త’గా సంబోధించగా, సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. వెంటనే నేతలు పరిస్థితిని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.