పెదకాకానిలో ఘనంగా సైన్స్ నోవా ఫెస్ట్–2026
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు శనివారం St. Joseph’s High School CBSEలో సైన్స్ నోవా ఫెస్ట్–2026 నిర్వహించారు. సైన్స్, గణితం నమూనాలు ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా చ. లింగరాజు, ఏఎన్‌యూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ రేవ. సిస్టర్ సంధ్యారాణి అధ్యక్షత వహించారు. మూఢనమ్మకాలను నమ్మవద్దని సూచించారు.