రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం

BDK: మణుగూరు పట్టణంలోని పాత కాట గ్రౌండ్ ఈద్గా వద్ద రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సామరస్యానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీకైన ఈద్-ఉల్-ఫితర్ పర్వదిన సందర్భంగా పండుగను సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని అన్నారు.