VIDEO: నిర్మానుష్యంగా కనిపిస్తున్న బస్టాండ్
SRPT: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రెండో రోజూ బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈరోజు తెల్లవారుజామున కోదాడ బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. ఆర్టీసీ డిపో పోలీసుల పర్యవేక్షణలో కొన్ని ముఖ్య రూట్లలో మాత్రమే బస్సులు నడుపుతున్నట్లు సమాచారం. అత్యవసర పనులకు వెళ్లేవారు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను చూసుకుంటున్నారు.