ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై నేడు విచారణ

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై నేడు విచారణ

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై మాజీ మంత్రి కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశాలున్నా.. స్పీకర్ చర్యలు తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే మరోవైపు ఎమ్మెల్యేల విచారణకు గడువు కావాలని స్పీకర్ కార్యాలయం గతంలో కోరింది.