జిల్లాకు విచ్చేసిన సార్వత్రిక ఎన్నికల పోలీస్ పరీశీలకులు

జిల్లాకు విచ్చేసిన సార్వత్రిక ఎన్నికల పోలీస్ పరీశీలకులు

కడప: భారత ఎన్నికల సంఘంచే సార్వత్రిక ఎన్నికల పోలీస్ పరిశీలకులుగా నియమితులైన దిల్ నవాజ్ అహ్మద్ అన్నమయ్య జిల్లాకు వచ్చారు. పోలీస్ పరిశీలకులకు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. సార్వత్రిక ఎన్నికలు-2024కు సంబంధించి శాంతిభద్రతల ఏర్పాట్ల గురించి ఎస్పీని అడిగి తెలుసుకున్నారు.