పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషిచేయాలి

Akp: గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతా నికి కార్యకర్తలు కృషిచేయాలని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రాజాన సన్యాసి నాయుడు సూచించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర పథకాలను గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు జేవీఎస్.రాజు, ఎ.హనుమంతరావు, జి.భక్తసా యిరాం, నాయుడుబాబు, ఎం. కాసుబాబు, బాషా, అనురాధ, సరేశ్ పాల్గొన్నారు.