VIDEO: ధాన్యం పాడైపోయిందని రైతులు ఆవేదన

VIDEO: ధాన్యం పాడైపోయిందని రైతులు ఆవేదన

కృష్ణా: లింగవరం గ్రామం రైతు సేవ కేంద్రం వద్ద ఈరోజు సమస్య నెలకొంది. కౌలు రైతులు ధాన్యం పోసుకొని సిద్ధంగా ఉంచిన,అధికారుల నిర్లక్ష్యం వల్ల అవసరమైన సంచులు అందించకపోవడం కారణంగా దాన్యం రవాణా నిలిచిపోయి, పాడైపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం రవాణా లేచిపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ సమస్యను తక్షణమే పరిష్కరించాలన్నారు.