వైసీపీకి బీజం కర్నూలులోనే: జగన్

వైసీపీకి బీజం కర్నూలులోనే: జగన్

KRNL: వైసీపీకి బీజం కర్నూలు జిల్లా నల్ల కాలువలోనే పడిందని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఇవాళ బలమైన పార్టీగా ఎదిగిందని పేర్కొన్నారు. విలువలు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అంటే అది వైసీపీనే అని స్పష్టం చేశారు. ఇన్నేళ్ల ప్రయాణంలో మీరంతూ తనకు తోడుగా ఉన్నారని కర్నూలు, నంద్యాల జిల్లాల నేతల సమావేశంలో అన్నారు.