కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ శ్రేణులు

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ శ్రేణులు

NLG: డిండి మండలంలోని జేత్య తండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామావత్ లచ్చిరామ్, మూడావత్ కర్ణాకర్‌తో పాటు 10 కుటుంబాల వారు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే బాలు నాయక్ దేవరకొండలోని తన నివాసంలో వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని వారికి సూచించారు.