కుప్పకూలేందుకు సిద్ధంగా ట్రంప్ శాంతి ఒప్పందాలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుదిర్చిన రెండు శాంతి ఒప్పందాలు కుప్పకూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. రవాండా రెబల్స్- కాంగో దళాలకు తూర్పుకాంగోలోని ఉవిర నగరం వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. మరోవైపు కాంబోడియా-థాయ్‌లాండ్ మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొంది. తమ దళాలు థాయ్ సేనలకు భీకరంగా జవాబు ఇస్తాయని కాంబోడియా అధ్యక్షుడు హూన్ సెన్ వెల్లడించారు.