మార్చి 17: మంగళవారం పంచాంగం

మార్చి 17: మంగళవారం పంచాంగం

➠ తిథి: బహుళ త్రయోదశి: ఉ.8:11 తదుపరి చతుర్దశి ➠ నక్షత్రం: శతభిష తె. 5:40 తదుపరి పూర్వాభాద్ర ➠ శుభ సమయాలు: ఉ.8:07-8:30, ఉ.9:19-11:06, ఉ.12:06-మ.12:31, మ.3:05-6:04 ➠ రాహుకాలం: ఉ.3:00-4.30 వరకు ➠ యమగండం: ఉ.9:00-10.30 వరకు ➠ దుర్ముహూర్తం: ఉ.8:31-9:18, రా.10:53-11:41 వరకు ➠ వర్జ్యం: ఉ.12:32-2:09 ➠ అమృత ఘడియలు: లేవు.