'ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలను కొనసాగిద్దాం'

'ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలను కొనసాగిద్దాం'

MBNR: భారతదేశ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాలను కొనసాగిద్దామని బీఆర్ఎస్ మహబూబ్ నగర్ పట్టణ అధ్యక్షులు శివరాజ్ అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూ టౌన్ చౌరస్తాలో అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ మూడా ఛైర్మన్ గంజి వెంకన్న, మాజీ మున్సిపల్ ఛైర్మన్ నరసింహులు పాల్గొన్నారు.