మైలవరం డిగ్రీ కళాశాలలో జాతీయ సదస్సు

NTR: మైలవరం డాక్టర్ లక్కిరెడ్డి హనీమి రెడ్డి ప్రభుత్వ కళాశాలలో రెండు రోజులు జాతీయ సదస్సు నిర్వహించారు. వృక్షశాస్రం విభాగం ఆధ్వర్యంలో అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో 'బయోడైవర్సిటీ సంరక్షణ సస్టైనబుల్ అభివృద్ధి వాతావరణ మార్పులు'పై ఈ సదస్సు నిర్వహించారు. విభాగ అధిపతి జే. రాముడు కన్వీనర్‌గా వ్యవహరించగా, ప్రిన్సిపాల్ రవి ఆహ్వాన ఉపన్యాసాన్ని ఇచ్చారు.