మహిళలకు నాయకత్వ లక్షణాలపై అవగాహన

మహిళలకు నాయకత్వ లక్షణాలపై అవగాహన

KMM: గ్రామ పరిపాలన, పంచాయతీ ఎన్నికల్లో మహిళలు చురుగ్గా పాల్గొనేలా గుడ్ గవర్నెన్స్, నాయకత్వ లక్షణాలపై ఎఫెక్ట్ సంస్థ ప్రతినిధి సురేష్ అవగాహన కల్పించారు. బోనకల్ మండలం గోవిందాపురంలో రెండు రోజుల శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. బోస్కో సేవా కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు శనివారం రీజనల్ కోఆర్డినేటర్ సోడా బత్తిన అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.