పాఠశాలలో ముందస్తు ఉగాది వేడుకలు

పాఠశాలలో ముందస్తు ఉగాది వేడుకలు

KNR: చొప్పదండి మండలం రాగంపేట్ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు ఉగాది వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెలుగు సంవత్సరాది ఉగాది పండగ ప్రత్యేకతల గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ఉగాది పచ్చడి, షడ్రుచులు తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు మిశ్రమం గురించి తెలుపుతూ పచ్చడి తయారు చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు.