టేకులపల్లిలో ఓపెన్ జిమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

టేకులపల్లిలో  ఓపెన్ జిమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

BDK: టేకులపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జైల్ సంస్థ ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య గురువారం ఐదు రూ. లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యువకులు ప్రజలు, తమ ఆరోగ్య సంరక్షణకు ఉపయోగించుకొని లబ్ది పొందాలని అన్నారు.