డిగ్రీ స్పాట్ అడ్మిషన్లుకు దరఖాస్తు ఆహ్వానం

డిగ్రీ స్పాట్ అడ్మిషన్లుకు దరఖాస్తు ఆహ్వానం

BDK: ప్రభుత్వ డిగ్రీ అటానమస్ కళాశాల పాల్వంచలో డిగ్రీ స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నాయి. 2025-26 ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు డిగ్రీలో చేరడానికి చివరి అవకాశం ఇచ్చారని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పోలారపు పద్మ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. బిఏ బీకాం(ఈ కామర్స్), బీఎస్సీ లైఫ్ సైన్స్ మరియు డైరీ సైన్స్ కోర్సుల యందు ఖాళీలు ఉన్నాయని తెలిపారు.