తల్పూ‌నూరు గ్రామ సర్పంచ్‌గా గౌండ్ల పావని

తల్పూ‌నూరు గ్రామ సర్పంచ్‌గా గౌండ్ల పావని

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఆసక్తిగా మారాయి. ఈ క్రమంలోనే వనపర్తి జిల్లా రేవల్లి మండలం తల్పూ‌నూరు గ్రామ సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుదారురాలు గౌండ్ల పావని విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనను గెలిపించినందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో గ్రామాభివృద్ధికి ఏళ్లవేళలా కృషి చేస్తానన్నారు.